*ఆర్థిక సమానత్వానికి కృషి చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం*

మోమిన్ పేట సెప్టెంబర్ 1 (జనం సాక్షి)
ఆర్థిక సమానత్వాన్ని కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉండాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి* వికారాబాద్ ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్* పేర్కొన్నారు గురువారం మోమిన్ పేట్ మండల కేంద్రంలో రాళ్ల గుడుపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య కు *దళిత బంధు పథకంలో*మంజూరైన జెసిబి ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ ఎంపీపీ వసంత వెంకట్ జెడ్పీ వైస్ చైర్మన్ విజయకుమార్ జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి ఎంపిటిసిల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి సర్పంచ్ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కొన్నింటి సురేష్ పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ డి లక్ష్మయ్య ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.