ఆర్థిక సహాయం అందజేత. .

బెజ్జూర్( జనం సాక్షి) మండలంలోని సోమిని గ్రామంలో మాజీ వార్డు సభ్యులు మాడావి రంగయ్య. అనారోగ్యంతో మృతి చెందగా. పార్థివదేహానికి. ప్రజా ప్రతినిధులు నాయకులు నివాళులర్పించారు వారి కుటుంబానికీ. ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆదేశానుసారం. ఆర్థిక సహాయం వారి కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పద్రం పుష్పలత. ఎం పి టి సి సాయి. ఉపసర్పంచ్ .వార్డు సభ్యులు. నాయకులు. చంద్రశేఖర్. తదితరులు ఉన్నారు .