ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రేపటి నుండి దసరా ఉత్సవాలు
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రేపటి నుండి దసరా ఉత్సవాలు కొండమల్లేపల్లి ( జనం సాక్షి) సెప్టెంబర్ 25: కొండ మల్లేపల్లి పట్టణంలో ఈ నెల 26 నుంచి వాసవి మాత ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఊరే జనార్ధన్ తెలిపారు రేపటి నుండి దసరా శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటేశ్వర్లు, కోశాధికారి చందా ధనంజయ, కామశెట్టి పాండురయ్య రాచమల్ల నరసింహ మిరియాల శ్రీను, పంపాటి శ్రీధర్, సోమా జగన్, బండారు రాము, బూరుగు హరికుమార్, మంచికంటే జగన్మోహన్, కామిశెట్టి నరేందర్, అంకి శెట్టి శేఖర్ తదితరులు పాల్గొన్నారు