ఆలయ పునర్నిర్మాణానికి విరాళం
రేగోడ్ /జనం సాక్షి అక్టోబర్:
మండల కేంద్రమైన రేగోడ్ లోగల హనుమాన్ దేవాలయ పునర్ నిర్మాణానికి అదే గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు శ్రీశైలం యాదవ్ రూపాయలు 5100 నగదును పూజారి విఠల్ మహారాజ్ కు అందజేశారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు.