ఈరోజు తెలుగుదేశం పార్టీ పొలిటీబ్యూరో సభ్యులు రావుల
వనపర్తి టౌన్ : సెప్టెంబర్ 30 (జనంసాక్షి) వనపర్తి పట్టణoలో రావుల విస్తృత పర్యటన……..
ఈరోజు తెలుగుదేశం పార్టీ పొలిటీబ్యూరో సభ్యులు రావుల. చంద్రశేఖర్ రెడ్డి పట్టణంలో విస్తృతంగా పర్యటించి పలు పుజా కార్యక్రమంలో మరియు పరామర్శా ,ప్రజలతో మమేకం
*వనపర్తి సంస్థానాధీశులు రాజా వారు కృష్ణదేవరాయలును దసరా సందర్భంగా మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.పట్టణానికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు.
అనంతరం ఆర్యవైశ్య సంఘం ఆహ్వానం మేరకు మరియు సింహసేన యూత్ ఆహ్వానం మేరకు 22,23వార్డ్ పాన్ గల్ రోడ్లోని దుర్గామాత ఉత్సవాలలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజించారు.
ఈ సందర్భంగా రావుల మాట్లాడుతూ ఇంకా విస్తృతంగా పర్యటించి ప్రజాలపక్షాన నిలబడతానని,ఎవ్వరు నిరాశ పడొద్దని అన్నారు.రావుల. వెంట నందిమల్ల. అశోక్,బి.రాములు, వెంకటయ్య యాదవ్,అచుతారామారావు,నందిమల్ల. శారదా రవియాదవ్,దస్తగిరి,ఎం.డి.గౌస్, సయ్యద్.జమీల్,ఫజల్,ఆవుల.శ్రీను, చిన్నయ్య యాదవ్,ఖాదర్,బాలు నాయుడు,కొత్త.గొల్ల.శంకర్,అనిల్ ,హోటల్.బాలరాం పెద్ద సంఖ్యలో కార్యకర్తలు,నాయకులు పాల్గొన్నారు.