ఈ రోజు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న పీసీసీ డెలిగేటు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి
ఈ రోజు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న పీసీసీ డెలిగేటు బొమ్మనపల్లి అశోక్ రెడ్డి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత దేశంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఒక రాజకీయ పార్టీ కి ఎన్నికలు జరగడం ప్రజస్వామ్య వ్యవస్థకే గొప్పతనం, అది ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం, ఇలాంటి గొప్ప అవకాశాన్ని కల్పించిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో అవసరమని మరొకసారి ఈ ఎన్నికల ద్వారా 130 కోట్ల ప్రజలకి ఒక మంచి సందేశం ఇచ్చినట్లయింది. ఈ ఎన్నికల్లో నేను కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా గర్వపడుతున్నాను. జై కాంగ్రెస్ …. జై జై కాంగ్రెస్.