ఉగ్రరూపంతో ప్రవహిస్తున్న కాగ్నా గంగమ్మకు ప్రత్యేక పూజలు.

ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.
తాండూరు జులై 26(జనంసాక్షి) రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కాగ్నా గంగమ్మ తల్లి ఉగ్రరూపంతో ప్రవహిస్తుంది. తాండూర్ కగ్నా నది ఒడ్డున ఉద్రిక్తంగా ప్రవహిస్తున్న సందర్భంగా మంగళవారం మాజీ మంత్రి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గంగా మాత కు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కరణం పురుషోత్తము రావు, తాండూర్ పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న, కౌన్సిలర్ నీరజ బాల్ రెడ్డి,పట్లోళ్ళ నర్సింహులు,రవీందర్. గడ్డల, పట్లోళ్ళ బాల్ రెడ్డి,బషీరాబాద్ పిఎసిఎస్ వైస్ ఛైర్మెన్ అజయ్ ప్రసాద్, పేద్దేములు పిఎసిఎస్ ఛైర్మెన్ విష్ణువర్ధన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి ఇందుర్ ప్రకాష్,యలాల్ పిఎసిఎస్ సురేందర్ రెడ్డి,శ్రవణ్ కుమార్, బన్సి లాల్, అగ్గనూర్ భీమప్ప, వెంకటయ్య,అశోక్, బీదర్ రాజ్ శేకర్, రాష్ట్ర యూత్ కార్యదర్శి రఘు,అశోక్ ముదిరాజ్,సిద్దు అయ్యా, జగదీష్ మొచ్చి, తదితరులు పాల్గొన్నారు.