ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డ్ అందుకున్న వీర్నపల్లి గ్రామం
వీర్నపల్లి, ఆగస్ట్ 15 (జనంసాక్షి): వీర్నపల్లి మండల కేంద్రము ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డ్ అందుకోవడం సంతోషంగా ఉందని గ్రామ సర్పంచ్ పాటి దినకర్ అన్నారు. సోమవారం రోజున స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రశంస పత్రంను పాలక వర్గం అందుకున్నారు. ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డ్ రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.