ఉరివేసుకుని సింగరేణి కార్మికుని అత్మహత్య

 

గోదావరిఖని : పట్టణంలోని తిలక్‌నగర్‌కి చెందిన సింగరేణి కార్మికుడు దువ్వాసి కోండయ్య (50) ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. సింగరేణి ఏరియా వర్క్‌షాపులో పనిచేసే కోండయ్య గత కోంతకాలంగా అనారోగ్యంతో బాదపడుతున్నారు. ఈ కారణంగానే అయన అత్మహత్యకు పాల్పడినట్లు బావిస్తున్నారు.