ఎఎంసి చైర్మన్‌కు అస్వస్థత
విజయనగరం, జూలై 26 : కురుపాం ఎఎంసి చైర్మన్ డొంకాడ రామకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ వైద్య పొందుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే జనార్దన్ చినకుదమ వెళ్లి రామకృష్ణణు పరామర్శించారు. అనంతరం స్థానిక నాయకులతో మాట్లాడుతూ గ్రామసమస్యలు అడిగి తెలుసుకున్నారు.