ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు
కాన్‌బెర్రా: ప్రపంచకప్‌లో 412 పరుగుల లక్ష్యంతో దక్షిణాఫ్రికాపై బరిలోకి దిగిన ఐర్లాండ్ జట్టు 8 వికెట్లు కోల్పోయే సమయానికి 167 పరుగులు చేసింది. ఐర్లాండ్,దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బౌలర్ అబాట్ చేతిలో ఓబ్రెయిన్ 8వ వికెటును కోల్పోయాడు. ఐర్లాండ్ జట్టు 35 ఓవర్లు ముగిసే సమయానికి 167 పరుగులను తన ఖాతాలో వేసుకుంది.