ఎనుమాముల మార్కెట్‌లో వర్షానికి తడిసిన పత్తి
వరంగల్ : ఎనుమాముల మార్కెట్‌లో వర్షానికి పత్తి బస్తాలు తడిసిపోయాయి. వందలాది బస్తాలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు సీసీఐ పత్తి కొనుగోళ్లను నిలిపివేయడాన్ని నిరసిస్తూ రైతులు ధర్నా చేపట్టారు.