ఎన్టీపీసీలో 5వ యూనిట్‌లో సాంకేతిక లోపం

కరీంనగర్‌: రామగుండం ఎన్టీపీసీ 5వ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఐదు వందల మెగావాట్ల విద్యుత్‌  ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తోన్నారు.