ఎమ్మెల్యే కి శుభాకాంక్షలు తెలిపిన నర్సంపేట టీ ఎన్ జీ ఓ అధ్యక్షులు కడారి సురేష్ రెడ్డి

జనం సాక్షి, నర్సంపేట
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపిన నర్సంపేట టీ ఎన్ జీ ఓ అధ్యక్షులు కడారి సురేష్ రెడ్డి, కార్యదర్శి సత్యనారాయణ, కోశాధికారి కే. శ్రీనివాస్ ,జాయింట్ సెక్రటరీ బి.సాయి రామ్ నాయక్ , రమేష్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.