ఎమ్మెల్యే చింతమనేని అరెస్టు
గండేడ్: సడక్‌బంద్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ను రంగారెడ్డి జిల్లా మహమ్మదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గండేడ్ మండలం వెంకట్‌రెడ్డిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకుని మహమ్మదాబాద్ పీఎన్‌కు తరలించారు.