ఎమ్మెల్యే సీతక్కను సన్మానించిన గంగారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

గంగారం అక్టోబర్ 13 (జనం సాక్షి)  జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే డాక్టర్ దానసరి అనసూర్య (సీతక్క)  డాక్టరేట్ అందుకున్న సందర్భంగా  ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన గంగారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగారం మండల జడ్పిటిసి ఈసం రమా సురేష్, ఎంపీపీ సువర్ణపాక సరోజన, వైస్ ఎంపీపీ ముడిగ వీరభద్ర పోతయ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ పెనక పురుషోత్తం, మహిళా అధ్యక్షురాలు ఈసం నరసక్క, కోమట్ల గూడెం గ్రామ పార్టీ అధ్యక్షులు అక్క పెళ్లి సాంబయ్య, ఏంరోలర్ జనగం రామస్వామి, పోనుగొండ్ల సర్పంచ్ చేరుకుల సారలక్ష్మి కాంతారావు , జనగాం కృష్ణ, జనగాం కృష్ణ స్వామి, సీనియర్ నాయకులు యువ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు