ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన యనమల

హైదరాబాద్‌, జనంసాక్షి: టీడీపీ నేత యనమల రామకృష్ణుడు శనివారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్‌ ఛాంబర్‌ యనమల చేత మండలి ఛైర్మన్‌ చక్రపాణి ప్రమాణ స్వీకారం ,చేయించారు. శాసనమండలిలో ప్రతిపక్షనేతగా ఆయన వ్యవహరించారు. కాగా ఈ రోజు సాయంత్రం చంద్రబాబునాయుడు టీడీపీ ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు.