ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాత్రికేయుల సమావేశం
రాయికల్ పట్టణంలో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజాభిప్రాయం మేరకు,పాలనా సౌలభ్యం కోసం ఒడ్డెలింగాపూర్ మండలంతో పాటు అల్లీపూర్ గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని సారంగాపూర్ మండలంలోని రంగంపేట,నాగునురు, లచ్చక్కపేట గ్రామాలను కలుపుతూ అల్లీపూర్ ను 12గ్రామాలతో కూడిన నూతన మండలం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.నూతన మండలాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి లేఖ ద్వారా పేర్కొంటామని మండలాలు ఏర్పాటు చేస్తే పాలాభిషేకం చేయడానికైనా తాను సిద్ధమేనని ఉద్ఘాటించారు.