ఎయిడ్స్ నిర్మూలనకు చైతన్య ర్యాలీ
దంతీలపల్లి : ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా నరసింహులపేట మండలం పెద్దముప్పారం గ్రామంలో బర్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల విద్యీర్థులతో చైతన్య ర్యాలీ పిర్వహించారు. ఎయిడ్స్ నివారణపై గ్రామస్థుల్లో చైతన్యం కల్పించేలా పురవీధుల్లో ర్యాలీ తీశారు.