ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులగా అడప రమేష్ ఎన్నిక

మహదేవపూర్ అక్టోబర్ 9 ( జనంసాక్షి )

మహదేవపూర్ మండలంలోని ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు సమావేశం ఏర్పాటు చేస్కొని సబ్ డివిజన్ పరిధిలోని వారు పలు అంశాలపై. చేర్చించుకొని మీడియా మిత్రులు ఓ నిర్ణయానికి వచ్చి నూతన అధ్యక్షుడిని ఎన్నుకున్నారు సభ్యులు ఏకగ్రీవంగా అడప రమేష్ ను సబ్ డివిజన్ అధ్యక్షులు గా ఎన్నుకోగా. ఉపాధ్యక్షులుగా వేరమనేని సంపత్ ప్రధాన కార్యదర్శి గా పెండ్యాల రంజిత్ కోశాధికారి గా వేల్పుల వెంకటేష్ సంయుక్త కార్యదర్శిగా కీర్తి శ్రవణ్ ఎన్నికయ్యారు వీరిలో కార్యవర్గ సభ్యులు గా బత్తుల మహేష్ .కొక్కు సాకేత్.కోళ్ల మహేష్ ఎన్నుకున్నారు అడప రమేష్ మాట్లాడుతూ .నూతనంగా నా పై నమ్మకం ఉంచి నన్ను ఎన్నుకున్న మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అడప రమేష్ నియామకం పట్ల సీనియర్ జర్నలిస్టులు కట్రెవుల లచ్చన్న .పరమరాజుల శివకుమార్ లు హర్షం వ్యక్తం చేశారు