ఎస్ఆర్ సీ-3 గనిలో కుప్పకూలిన పైకప్పు

g66blvv0ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీంరాంపూర్ సింగరేణి డివిజన్ ఎస్ఆర్ సీ-3 లో ప్రమాదం జరిగింది. ఎస్ఆర్ సీ-3 గని పైకప్పు ఒక్కసారిగా కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో సీనియర్ మైనింగ్ సర్థార్ సత్యనారాయణ మృతి చెందారు.