ఎస్ కోట రైల్వే స్టేషన్ లో రెచ్చిపోయిన దొంగలు..
విజయనగరం: జిల్లా ఎస్‌కోట రైల్వే స్టేషన్‌లో దొంగలు రెచ్చిపోయారు. ఇద్దరు మహిళా ఉద్యోగిణులపై దాడి చేశారు. స్వాతి అనే మహిళా టెక్నీషియన్ కిరాతకంగా తలపై బాదడంతో అక్కడికక్కడే ఆమె చనిపోయింది. ఆభరణాలు ఇచ్చి పార్వతి తప్పించుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం వేట ప్రారంభించారు.