ఏసీబీ వలలో నీటి పారుదల శాఖ ఏవో

ఆదిలాబాద్:లంచం తీసుకుంటూ నీటిపారుదల శాఖ డివిజనల్ ఏవో అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఏవో క్రాంతికుమార్ రూ. 52 వేలను లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హాండెడ్‌గా పట్టుకున్నారు.