ఐటీ శాఖ శుభవార్త

న్యూఢల్లీి,ఏప్రిల్‌ 8(జనంసాక్షి):
ఆదాయపన్ను శాఖ సంచన నిర్ణయం తీసుకుంది. రూ.5క్ష కంటే తక్కువ ఉన్న పెండిరగ్‌ ఇన్‌ కం ట్యాక్స్‌ రీ ఫండ్స్‌ను వెంటనే రిలీజ్‌ చేయాని నిర్ణయించింది. సుమారు 14 క్ష మందికి దీని వ్ల బ్ధి చేకూరే అవకాశం ఉంది. అన్ని జీఎస్టీ, కస్టమ్‌ రీఫండ్స్‌ను వెంటనే రిలీజ్‌ చేయనున్నట్టు ప్రకటించింది. దీని వ్ల సుమారు క్ష సంస్థకు, అందులోనూ చిన్న, మధ్య తరహా పరిశ్రమకు బ్ధి చేకూరనున్నట్టు ఆదాయ పన్ను శాఖ పేర్కొంది. రూ.18,000 కోట్లను వెంటనే రీఫండ్‌ చేయడానికి ఆమోదం తెలిపింది. కరోనా వైరస్‌ వ్ల దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ నెకొంది. పరిశ్రము మూతపడ్డాయి. ప్రజు బయటకు రాలేని పరిస్థితి. ఈ సమయంలో ఐటీ శాఖ తీసుకున్న నిర్ణయం కంపెనీకు కొంచెం ఊరట కలిగించే అవకాశంఉన్నట్టు మార్కెట్‌ వర్గాు అంచనా వేస్తున్నాయి.