ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా, రాయుడు అవుట్

బ్రిస్బేన్:  ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ జరుగుతున్న మూడో వన్డే లో టీమిండియా 67 పరుగుల వద్ద  ఐదో వికెట్ ను కోల్పోయింది. అంబటి రాయుడు (23) పరుగులు చేసి ఐదో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు.   అంతకుముందు శిఖర్ ధావన్(1), అజ్యింకా రహానే(33), విరాట్ కోహ్లీ(4) పరుగులు చేసి అవుటైన సంగతి తెలిసిందే.