ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో 200 స్కోరు దాటిన యూఏఈ

హైదరాబాద్‌  (జ‌నంసాక్షి) : ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో యూఏఈ 42 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 200 స్కోరు చేసింది.ప్రస్తుతం అన్వర్‌(66), జావేద్‌(38) క్రీజులో ఉన్నారు.