ఒక సంస్థ తప్పు చేస్తే యావత్‌ మతాన్నే తప్పుపడతారా!

` విషప్రచారాన్ని ఖండిరచిన కేంద్రమంత్రి అబ్బాస్‌ నఖ్వీ
దిల్లీ,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):ఒక వ్యక్తి, ఒక సమూహం చేసిన పొరపాటుకు మొత్తం ఒక వర్గాన్ని తప్పుబట్టడం సరికాదని కేంద్ర మైనారిటీ వ్యవహారా శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ అన్నారు. దేశంలో కొవిడ్‌`19 కేసు పెరుగుదకు తబ్లిగీ జమాత్‌ సమ్మేళనం కారణమంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో ఆయన ఈ విధంగా స్పందించారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.ఒక సంస్థ చేసిన తప్పునకు ఆ వర్గం మొత్తాన్ని నిందించడం సరికాదని నఖ్వీ అన్నారు. ఆ సంస్థ చేసిన నిర్లక్ష్యం, నేరం ఏదైనా సరే అది మొత్తం వర్గానికి ఆపాదించడం సరికాదన్నారు. ఆ మతానికి చెందిన వారే కొందరు వారి చర్యను తప్పుబట్టారని, వారిపై చర్యు తీసుకోవాని డిమాండ్‌ చేశారని నఖ్వీ గుర్తుచేశారు. కొవిడ్‌ విస్తరిస్తున్న వేళ లాక్‌డౌన్‌ నిబంధనకు లోబడి రంజాన్‌ మాసాన్ని ముస్లిరు జరుపుకొంటారని నఖ్వీ తెలిపారు. రంజాన్‌ నెలో ఇంట్లోనే ప్రార్థను నిర్వహించుకోవాని దేశవ్యాప్తంగా ఉన్న ఇమామ్‌ు, ఉలేమాు, ముస్లిం సంస్థ ప్రతినిధు ఇప్పటికే ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రా వక్ఫ్‌బోర్డు అధికారుతోనూ, మత పెద్దతోనూ తాను మాట్లాడానని తెలిపారు. కొవిడ్‌పై పోరులో ప్రతిపక్ష పార్టీ పాత్ర గురించి అడగ్గా.. కొందరు ఎప్పుడూ విమర్శు చేస్తూనే ఉంటారని, అది వారి అవాటని అన్నారు. వాటి గురించి పట్టించుకోనక్కర్లేదని నఖ్వీ చెప్పారు.