కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్షంలో తెరాస పార్టీలో చేరడం జరిగింది.

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తీగలధర్మారం గ్రామ వాస్తవ్యులు జిల్లా బిజెపి దళిత మోర్చా ఉపాధ్యక్షులు గందం రమేష్  ఈరోజు కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్  సమీక్షంలో తెరాస పార్టీలో చేరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మొగిలి శేఖర్, పార్టీ నాయకులు, ఐల్నేని ప్రభాకర్ రావు, పార్టీ ఉపాధ్యక్షులు పందిరి తిరుపతి పాల్గొన్నారు