కరోనాతో ట్రాక్‌ తప్పుతున్న ఆర్థిక వ్యవస్థ

` వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రంగంలోకి దిగిన ఆర్‌బిఐ
` 2021`22లో దేశ జీడీపీ 7.4 ఉంటుందని అంచనా
` 50వే కోట్ల నిధును అందుబాటులోకి తెచ్చిన రిజర్వ్‌ బ్యాంక్‌
` రివర్స్‌ రెపోరేటును 25 బేస్‌ పాయింట్లు తగ్గింపు
` విూడియాతో ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌
న్యూఢల్లీి,ఏప్రిల్‌ 17(జనంసాక్షి):కరోనా నేపథ్యంలో భారతదేశ ఆర్థకి వ్యవస్థ అంతా ట్రాక్‌ తప్పింది. ఇప్పటికే అన్ని రంగాు లాక్‌డౌన్‌ నేపథ్యంలో కోట్లాది రూపాయు నష్టపోయాయి. ఈ క్రమంలోనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ ఎప్పటికి గాడిలో పడుతుందో కూడా అర్థంకాని పరిస్థితి. ఈ క్రమంలోనే అన్ని రంగాకు నిధు కొరత లేకుండా చేసేందుకు ఆర్బీఐ చర్యు తీసుకుంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మొత్తం రు. 50 వే కోట్ల నిధు అందుబాటులోకి తేనున్నారు. రెపోరేటు అలాగే ఉంచారు. రివర్స్‌ రెపో రేటును 25 బేస్‌ పాయింట్లు తగ్గించనున్నారు. మార్కెట్లపై భారం లేకుండా ఉండేందుకు నాబార్డ్‌తో పాటు వివిధ సంస్థకు రు. కోట్లలో నిధు కేటాయించారు. నాబార్డ్‌కు రు. 25 వే కోట్లు, ఎస్‌ఐడీబీఐకు రు. 15 వే కోట్లు, నేషనల్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు రు. 10 వే కోట్లు కేటాయించారు. అలాగే 2021`22లో దేశ జీడీపీ 7.4 ఉంటుందని అంచనా వేశారు. మొత్తంగా కరోనా కారణంగా ప్రపంచ మార్కెట్లన్నీ సంక్షోభంలోకి జారుకుంటున్నాయి. కరోనా మహమ్మారి విస్తరణ , కట్టడికి లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో రిజర్వు బ్యాంకు మరోమారు ఆర్థిక వ్యవస్తను గాడిపెట్టే యత్నంలో ముందడుగు వేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోన్న నేపథ్యంలో ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ విూడియాతో మాట్లాడుతూ కీక విషయాు తెలిపారు. కోవిడ్‌ `19 వ్యాప్తి నుండి అభివృద్ధి చెందుతున్న పరిస్థితిని ఆర్‌బీఐ పర్యవేక్షిస్తోందని పేర్కొన్న ఆయన, మార్చిలో ఎగుమతు సంకోచం 34.6 శాతంగా ఉందని, 2008`09 ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే చాలా తీవ్రంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మార్చిలో ఆటోమొబైల్‌ ఉత్పత్తి, అమ్మకాు బాగా తగ్గాయని, విద్యుత్‌ డిమాండ్‌ బాగా పడిపోయిందని శక్తికాంత దాస్‌ వ్లెడిరచారు. ఈ సందర్భంగా ఆయన మహాత్మా గాంధీ చెప్పిన మాటను ఉటంకించారు. మరణం మధ్యలో జీవితం కొనసాగుతోంది. సత్యాసత్యా మధ్యలో మన మనుగడ కొనసాగుతోంది. చీకటిని చ్చీుతూ మెగు రేఖ వస్తుందంటూ గాంధీజీ మాటను గుర్తు చేసుకోవడం విశేషం. ఆర్థిక వ్యవస్థపై సవిూక్షిస్తూ చర్యు చేపడతామని హావిూ ఇచ్చిన ఆయన భారత్‌ జీడీపీ 1.9శాతంగా ఐఎంఎఫ్‌ అంచనా వేసిందన్నారు. అంతేకాదు కరోనా సంక్షోభం ఉంచి భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటుందని చెప్పారు. 2021`22 నాటికి భారత్‌ 7.4 శాతం వృద్ధి సాధిస్తుందని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ వ్లెడిరచారు. జీ`20 దేశాల్లో మనం ఇంకా మెరుగ్గా ఉన్నామని అన్నారు. జీడీపీలో 3.2శాతం ద్రవ్యం అందుబాటులోకి తెచ్చాం. భారత్‌ 1.9 శాతం సానుకూ వృద్ధిని సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ మెరుగుపర్చడానికి ఆర్బీఐ అనేక చర్యు తీసుకుందని తెలిపారు. భారత్‌లో ఏప్రిల్‌ నెలో ఆహార ధరు ఏకంగా 2.4శాతం పెరిగాయని శక్తికాంతదాస్‌ వ్లెడిరచారు. ఫిబ్రవరి 6 నుండి మార్చి 27 వరకు జిడిపిలో లిక్విడిటీ ఇంజెక్షన్‌ 3.2 శాతంగా ఉందన్నారు. ఇతర చర్యకు సంబంధించి ఆయన మాట్లాడుతూ ఆర్‌బీఐ క్షలాది దీర్ఘకాలిక రెపో ఆపరేషన్‌ (టిఎల్‌టిఆర్‌ఓ) ద్వారా అదనంగా రూ .50 వే కోట్లు ఇస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా, నాబార్డ్‌, నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌, సిడ్బీ వంటి ఆర్థిక సంస్థకు రూ .50 వే కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. తక్షణమే వీటిని అందించనున్నామన్నారు. ఆర్బీఐ చర్య ఫలితంగా బ్యాంకింగ్‌ వ్యవస్థలో మిగు ద్రవ్యత గణనీయంగా పెరిగిందని ఆయన అన్నారు.