కరోనా కోరల్లో ప్రపంచం వివి

` 60మే దాటిన కరోనా మరణాు… 11క్షకు పైగా కేసు…
న్యూఢల్లీి, ఏప్రిల్‌ 4(జనంసాక్షి):ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మరణాు 60మే దాటాయి. ఇప్పటి వరకు కరోనా వ్ల 62,399 మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 11,59,953 మంది కరోనా బారిన పడగా, అందులో 62,399 మంది ప్రాణాు కోల్పోయారు. 2,41,630 మంది కరోనా నుంచి కోుకున్నారు. ప్రపంచంలో అత్యధికంగా 2,91,545 కరోనా బాధితు ఉన్నారు. ఒక్కరోజే 14,384 కరోనా బారిన పడ్డారు. ఇప్పటి వరకు అమెరికాలో 7,851 మంది కరోనా వ్ల చనిపోయారు. ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాు స్పెయిన్‌లో నమోదయ్యాయి. అక్కడ 11744 మంది కరోనా వ్ల చనిపోయారు. స్పెయిన్‌లో 124736 కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. ఇక ఇటలీలో కూడా దాదాపుగా స్పెయిన్‌లో ఉన్నంత మందే (124632) కరోనా కేసు ఉన్నాయి. మరణా సంఖ్య మాత్రం 15,362 గా నమోదైంది. ఈ ఒక్కరోజే ఇటలీలో 681 మంది ప్రాణాు కోల్పోయారు. ఇటలీ తర్వాత స్థానంలో జర్మనీ, ఫ్రాన్స్‌, చైనా (81639) కరోనా పాజిటివ్‌ కేసు ఉన్నాయి. ఇండియాలో కరోనా కేసు సంఖ్య 3082 కాగా, అందులో 86 మంది చనిపోయారు.

 

దేశంలో 24 గంటల్లో 601 పాజిటివ్‌ కేసు
న్యూఢల్లీి,ఏప్రిల్‌ 4(జనంసాక్షి): భారత్‌ కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుండటంతో కేసు సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది. దేశవ్యాప్తంగా 3,188 కరోనా పాజిటివ్‌ కేసు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ వ్‌ అగర్వాల్‌ తెలిపారు. విూడియా సమావేశంలో వ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ..’భారత్‌లో 24 గంటల్లోనే కొత్తగా 601మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా బారినపడి మరో 12 మంది మృతి చెందడంతో భారత్‌లో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 75కు చేరింది. శనివారం వరకు మొత్తం 183 మంది కరోనా నుంచి కోుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం దేశంలో మొత్తం 2,902 కరోనా పాజిటివ్‌ కేసు ఉన్నాయని’ వ్‌ అగర్వాల్‌ వివరించారుదేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 29 రాష్ట్రాు/ కేంద్ర పాలిత ప్రాంతాకు ఈ వైరస్‌ విస్తరించింది. కేంద్ర ఆరోగ్యశాఖ వ్లెడిరచిన ప్రకారం ఈ సాయంత్రం 6గంట వరకు మహారాష్ట్రలో అత్యధికంగా 490 కేసు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఈ వైరస్‌ బారిన పడినవారిలో 42 మంది కోుకోగా, 24 మంది మరణించారు.

ఆంధ్రప్రదేశ్‌లో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి
అమరావతి,ఏప్రిల్‌ 4(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా ప్రజు ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. కేసు సంఖ్య క్రమేణా పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే కొత్తగా 10 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య 190కి చేరుకుంది. కృష్ణా జిల్లాలో`5, గుంటూరులో`3, ప్రకాశం, అనంతపురంలో ఒక్కొక్క కేసు నమోదైంది. అత్యధికంగా న్లెూరు జిల్లాలో కరోనా బాధితు సంఖ్య 32కు చేరగా..కృష్ణా`27, కడప`23, ప్రకాశం`24, గుంటూరు`16, విశాఖ`15, పశ్చిమ గోదావరి`15, తూర్పుగోదావరి`11, చిత్తూరు`10, కర్నూు`4, అనంతపురం`3 చొప్పున కరోనా కేసు నమోదయ్యాయి.