కరోనా పరీక్షు ఉచితంగా చేయండి

` సుప్రీం కీక ఆదేశాు
దిల్లీ,ఏప్రిల్‌ 8(జనంసాక్షి):
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ సుప్రీంకోర్టు కీక ఆదేశాు జారీచేసింది. కరోనా నిర్ధారణ సహా సంబంధిత పరీక్షు ఉచితంగా చేయాని కేంద్రాన్ని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రయివేటు ల్యాబ్‌లో ఉచితంగా కొవిడ్‌ ` 19 పరీక్షు చేయాని స్పష్టంచేసింది. కరోనా నిర్ధారణ పరీక్షకు రూ.4500 ఖర్చవుతుందని పేర్కొనడాన్ని సవాల్‌ చేస్తూ దిల్లీకి చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారించిన జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వు జారీచేసింది. ఎన్‌ఏబీఎల్‌ అక్రిడేటెడ్‌ ల్యాబ్‌లో కరోనా పరీక్షు చేయాని తెలిపింది. అలాగే, డబ్ల్యూహెచ్‌వో, ఐసీఎంఆర్‌ గుర్తింపు పొందిన ఏజెన్సీ ద్వారా పరీక్షు నిర్వహించాని సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజకు పరీక్ష ఫీజు భారం కాకూడదు గనక ఉచితంగానే నిర్వహించేలా రాష్ట్రాకు సైతం తక్షణమే ఆదేశాు ఇవ్వాని మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రైవేటు ల్యాబ్‌లో చేసే కరోనా పరీక్షకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే రీయంబర్స్‌ చేసే విధానాన్ని పరిశీలించాని సూచించింది. పూర్తి వివరాతో అఫిడవిట్‌ దాఖు చేసేందుకు కేంద్రానికి రెండు వారాు గడువు ఇస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.