కస్టడీ పిటిషన్‌పై కౌంటరు దాఖలు :విచారణ వాయిదా
ఆదిలాబాద్: అక్బరుద్దీన్‌ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలుచేసిన పిటిషన్‌కి అక్బరుద్దీన్ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను నిర్మల్ కోర్టు రేపటికి వాయిదా వేసింది.