కాంగ్రెస్ అనుబంధ సంఘాల కమిటీలను ప్రకటించిన దొంతి మాధవ రెడ్డి
జనం సాక్షి, చెన్నరావు పేట
కాంగ్రెస్ అనుబంధ సంఘాల కమిటీలను ప్రకటించిన దొంతి మాధవ రెడ్డి. నియామక పత్రాలు అందుకున్న కమిటీ సభ్యులు.నెక్కొండ బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా భూక్య భాస్కర్,మహిళ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా ఎంపీటీసీ భూక్య రమాబాయి మైభూ సింగ్ రాథోడ్,చెన్నారవు పేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల కమిటీలు మైనారిటీ సెల్ మండల ఉపద్యక్షులు గా హుజుర్, రహమేన్ ప్రధాన కార్యదర్శి ఖయాజ్,కార్యదర్శి గా అసునుద్దీన్,ఎస్ టి సెల్ మండల ఉపాధ్యక్షులు గా రవిందర్, వస్రాం,బిక్షపతి, ప్రధాన కార్యదర్శిగా లావుడియా తిరుపతి, కార్యదర్శి బొడ రవిందర్,సహాయ కార్యదర్శి గుగులోత్ బాలు,కిసాన్ సెల్ మండల ఉపద్యక్షులుగా పురం మల్లయ్య, బొల్లపెల్లి మల్లస్వామి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు,సర్పంచులు,గ్రామ పార్టీ అధ్యక్షులు,యువజన కాంగ్రెస్ నాయకులు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.