కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్ట్

కడెం అక్టోబర్ 07(జనం సాక్షి )
నిర్మల్ లో జరిగే దళిత ధర్నా కార్యక్రమం కి వెళ్లకుండా కడం పోలీస్ లు కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం  సరికాదు అని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పొద్దుటూరి సతీష్ రెడ్డి అన్నారు ఎన్ని అరెస్ట్ లు చేసి కేసులు పెట్టిన మేము ప్రజల కి అండగా ఉంటామని అన్నారు.అరెస్ట్ అయిన వారిలో కడం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వాజీద్ ఖాన్. గోళ్ల వెంకటేష్  మండలం నాయకులు తుమ్మల మల్లేష్ యాదవ్.sc సెల్ మండల అధ్యక్షుల పడిగెల భూషణo యూత్ కాంగ్రెస్ నాయకులు నరేష్
మైనారిటీ మండల ఇంచార్జి బబ్లు రాజన్న  తదితరులు ఉన్నారు