కాకతీయ యూనివర్శిటీ మెన్‌లో విద్యార్థుల ఆందోళన
వరంగల్: కాకతీయ యూనివర్శిటీ మెస్‌లో నాణ్యమైన భోజనం,అల్పాహారం పెట్టడం లేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. అల్పాహారం తినకుండా విద్యార్థులు వినూత్నంగా నిరసన చేపట్టారు. వారికి నచ్చజెప్పేందుకు యూనివర్శిటీ ఆధికారులు ప్రయత్నిస్తున్నారు.