కాశిబుగ్గలు బతుకమ్మ చీరలు పంపిణీ

వరంగల్ ఈస్ట్,సెప్టెంబర్ 27(జనం సాక్షి)

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ ఆడపడుచుల పండుగ అయిన సద్దుల బతుకమ్మ పండుగకు ఆడపడుచులందరికీ ఇంటికి పెద్దన్నయ్య లాగా చీరలు పంపిణీ చేయాలని సంకల్పంతో ఈరోజు వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ గారి ఆదేశాల మేరకు 19 డివిజన్ కార్పొరేటర్ ఓని స్వర్ణలత భాస్కర్ ఆధ్వర్యంలో రేషన్ షాప్ లు కాశీబుగ్గ పోచమ్మ గుడి వద్ద. ఓసిటీ కరెంట్ ఆఫీస్ వద్ద. వివేకానంద కాలనీ వద్ద. చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టినారు. ఈ కార్యక్రమంలో ఓసిటీ అధ్యక్షులు జోగు చంద్రశేఖర్ భూక్యా మోతిలాల్ నాయక్. 19వ డివిజన్ అధ్యక్షులుఈటల ఉమా మహేందర్. దేవర ప్రసాద్. వేముల నాగరాజు. గణిపాక సుధాకర్. క్యాతం రంజిత్. సుకుమార్.మరి చందు. కండే రావు. బ్రహ్మచారి. వెంకట్ నారాయణ. సఫియా. ఉమా. పవిత్ర. రేషన్ షాప్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.
[