కా సేపట్లో మహబూబ్‌నగర్‌ చేరుకోనున్న చంద్రబాబు

మహబూబ్‌నగర్‌: చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్ర సుంకేశుల వంతేన వద్దకు చేరుకుంది. మరి కొద్ది సేపట్లో మహబూబ్‌నగర్‌ జిల్లా రాజోలికి చురుకోనుంది. చంద్రబాబుకు స్వాగతం పలకడానికి ఆ ప్రదేశానికి భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు అబిమానులు చేరుకున్నారు.