కిస్‌గేల్‌ మనసులోని మాట

బెంగళూర్‌: ప్రత్యర్థి బౌరల్లకు చుక్కలు చూపించే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌గేల్‌ తన మనసులోని మాట చెప్పాడు. ప్రత్యర్థి బౌరల్లను చితకబాదుతున్నప్పుడు తనకు తెగ ఆనందం వేస్తుందని, అయితే అదే స్థాయిలో అవతలి బ్యాట్స్‌మెన్‌ చెలరేగితే బాధ కలుగుతుందని అన్నాడు. తమ జట్టుపై మిల్లర& చెలరేగి ఆడిన సంఘటనపై ఆయన ఆ విధంగా అన్నాడు. మిల్లర్‌ బెంగళూర్‌ జట్టుపై 38 బంతుల్లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే.  అదో బాధాకరమైన విషయమని, మన చేదు మందును మనమే రుచి చూడాల్సి రావడం ఎంత మాత్రం రుచిందని ఆయన అన్నాడు.తాను ఎంతో మంది బౌలర్లను బాధించానని, కానీ ఆ మ్యాచులో మిల్లర్‌ చితకబాదుతున్నప్పుడు ఓ బౌలర్‌ బౌలింగ్‌ను ఊచకోత కోస్తుంటే ఎలా ఉంటుందో చూడ అన్నట్టు తనకు తాను చెప్పుకున్నాని అన్నాడు. ఆ ఇన్నింగ్సును చూస్తుంటే తనను తాను అద్ధంలో

చూసు