కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు
ఢిల్లీ: కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులకు ప్రధాని మన్మోహన్‌సింగ్ శాఖలు కేటాయించారు. పాత మంత్రుల్లో కొందరికి శాఖలను మార్పు చేశారు. శాఖల కేటాయింపు వివరాలు….
సల్మాన్ ఖుర్షీద్- విదేశీ వ్యవహారాల శాఖ
అశ్వినీకుమార్- న్యాయశాఖ
అజయ్ మాకెన్ – పట్టణ, పేదరిక నిర్మూలన
దిన్షా పటేల్- గనుల శాఖ
పళ్లం రాజు- మానవ వనరుల అభివృద్ధి శాఖ
హరీష్ రావత్- జల వనరుల శాఖ
చంద్రేశ్‌కుమార్- సాంస్కృతిక శాఖ
వీరప్పమొయిలీ- పెట్రోలియం శాఖ
జ్యోతిరాదిత్య సింధియా- విద్యుత్ శాఖ సహాయ మంత్రి
జైపాల్‌రెడ్డి – శాస్త్ర సాంకేతిక శాఖ
పవన్‌కుమార్ బన్సల్- రైల్వే శాఖ
సచిన్ పైలట్- కార్పొరేట్
తారిఖ్ అన్వర్-వ్యవసాయ శాఖ సహాయ మంత్రి
రహ్మాన్ ఖాన్ – మైనార్టీ సంక్షేమ శాఖ
సర్వే సత్యనారాయణ- రైల్వే సహాయ మంత్రి
పురందేశ్వరి- వాణిజ్య, పరిశ్రమల శాఖ
బలరాంనాయక్- గిరిజన శాఖ
కిల్లికృపారాణి- వైద్య, ఆరోగ్యసహాయ మంత్రి