కేంద్ర హోంమంత్రితో తెలంగాణ మంత్రులు భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేతో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు, సమావేశంలో తెలంగాణ సమస్యపై చర్చించినట్లు సమాచారం, తెలంగాణపై తర్వగా నిర్ణయం తీసుకోవాలని మంత్రిని కోరినట్లు తెలుస్తోంది.