కేబుల్ వైర్లను కోసుకుపోయిన దుండగులు
కోండపాక : మండలంలోని తిప్పారం గ్రామ శివారులోని రైతులకు చెందిన అరు వ్యవసాయ బావుల విద్యుత్ పంపుసెట్ల కేబుల్ వైర్లను గుర్తుతెలియని. దుండగులు కోసుకుపోయారు. దీంతో మోటర్లు నడవని పరిస్థితి ఏర్పడింది. దాదాపు లక్ష రూపాయల వరకు నష్టపోయామని రైతులు అందోళన చెందుతున్నారు.