కేసీఆర్‌పై మందకృష్ణ ధ్వజం

చిలకలగూడ : తెరాస ఆధిచేత కేసీఆర్‌ దళితులను అవమానించే విధంగా వ్వవహరిస్తున్నారని ఎమ్మార్పీఎన్‌ వ్వవస్థాపక అధ్యక్షుడు మందకృష్ట మాదిగా ధ్వజమోత్తారు. సోమావారం సికింద్రాబాద్‌ పార్సీగుట్టలోని కార్యాలయంలో వాలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు, ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటివల దళిత మంత్రి గీతారెడ్డి పై తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండారాం అవమానకర వ్యాఖ్యాలు చెసినా దాని పట్ల ఆయన క్షమాపణ చెప్పారని తెలిపారు.