కొనసాగుతున్న మావోయిస్టుల బంద్
వరంగల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానలకు వ్యతిరేకంగా మావోయిస్టులు పిలుపునిచ్చిన 48 గంటల ఉత్తర తెలంగాణ బంద్ రెండో రోజు కొనసాగతోంది. బంద్‌ను విపలం చేసేందుకు పోలీసు యంత్రాంగం బందోబస్తు చర్యలు చేపట్టింది. నిన్న, ఇవాళ ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్ కొనసాగుతోంది, బంద్ ముందు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ ఎప్పుడు లేని విధంగా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో గోడపత్రాలు వేసి తమ ప్రభావాన్ని చాటుకున్నారు.