కొప్పుల గెల్పుకై ఇంటింటా ప్రచారం నిర్వహించిన యం పి పి
వెల్గటూర్ ,నవంబర్25(జనంసాక్షి) : దర్మపురి నియోజకవర్గ తెరాస పార్టి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపుకై వెల్గటూర్ మండలం లోని జగదేవ్‌పేట గ్రామంలో యం పి పి పోనుగోటి శ్రీనువాస్ రావు అద్వర్యలో తెరాస నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేపట్టి కారు గుర్తు కు ఓటు వేసి అబివద్ది ప్రదాత కొప్పులను గెలిపించాలని కోరారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లప్పుడు ప్రజల మద్యనే ఉంటు అబివద్దె దేయంగా పని చేసిన కొప్పుల ను అసెంబ్లి అభ్యర్థి గా అత్యదిక మేజార్టి తో అశీర్వదించాలని కోరారు. మహ కూటమి పేరుతో మయా మాటాల కాంగ్రేస్ అభ్యర్తి మన ముందుకు వచ్చి ఓట్లు అడుగు తున్నడని గతం లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ చైర్మన్ గా పదవి చేపట్టి న ఆయన ఏమి అబివద్ది చేయలేదని కనీసం ఒక్క చేతి పంపు (బోరింగ్) కూడ ఇవ్వ లేదని నియోజకవర్గ ప్రజలను పట్టించుకోలేదని కష్టలు చెప్పుకుందామని పోన్ చేస్థె పోన్ కూడ లిప్టు చేయని అతను మాయ మాటలు చెప్పుతు వచ్చి ఓట్లు అడుగు తున్నడు వాల్ల మాటలు నమ్మవద్దని నిరంతరం ప్రజా క్షేమం ను కాంక్షించే నేత తెలంగాణ సాదణ కొరకు సీఎం కేసిఆర్ వెంట ఉండి పదవికి రాజీనామ చేన ఉద్యమ నేత కొప్పుల ఈశ్వర్ అని గుర్తు చేశారు. మహకూటమి అని అన్ని రంగుల కండువాలు పైన వేసుకొని ఒక ఉసరవెల్లి లా వస్తున్న మీకు ఓటమి కాయం అని తెలంగాణ రాష్ట్రం కొరకు పొరాడి సాదించి బంగారు తెలంగాణ కొరకు పాటుపడుతున్న టిఆర్‌ఎస్ పార్టి కి పట్టం కట్టాలని అన్నారు. ఈ సందర్బంగా యం పి పి శ్రీనువాస్ రావు కు మహిళలు యువకులు టిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల టిఆర్‌ఎస్ పార్టి అద్యక్షుడు మూగళ సత్యం, అదికార ప్రథినిది పత్తిపాక వెంకటేష్, మండల రైతు సంఘ నాయకులు లక్కకుల శ్రీనువాస్ రాజేశ్వర్ రెడ్డి కోటిలింగాల ఆలయ మాజీ చైర్మన్ పదిర నారాయణ రావు గెల్లు శేఖర్ కొప్పుల సురేష్ జుపాక కుమార్ గాజుల సత్తీష్ %ససషష% బ్యాంక్ డైరెక్టర్ పోనుగోటి రాంమ్షెహన్ రావు రాంరెడ్డి తదితరులు పాల్గోన్నారు.