కోహ్లి శతకం

హంబస్‌టోటా: భారత్‌- శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌ బ్యాట్స్‌ను విరాట్‌ కోహ్లి శతకం పూర్తి చేశారు. 106 బంతుల్లో తొమ్మిది ఫోర్ల సాయంతో ఆయన దీన్ని పూర్తి చేశారు.