క్వార్టర్స్‌లో భూపతి-బోపన్న జోడీ
మాడ్రిడ్ : మాడ్రిడ్ ఓపెన్‌లో భార’కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో మహేష్ భూపతి-రోహన్ బోపన్న క్వార్టం ఫైనల్‌కు చేరుకుంది. ఆరో సీాగా బరిలోకి దిగిన భూపతి జోడీ రెండో రౌాంలో6-3 , 3-6 , 10-5 స్కోంతో అర్జెంటీనాకు చెందిన జాన్ మొనాకో-జెబెల్లాస్‌పై విజయం సాధించింది. తొలి సెట్‌ను సునాయాసంగా గెలుచుకున్న ఇండియన్ పెయింకు రెండో రౌాంలో చుక్కెదురైంది. అద్భుతంగా పుంజుకున్న అర్జెంటీనా జోడీ స్కోం సమం చేసింది. చివరి సెట్‌లో తేరుకున్న భూపతి-బోపన్న 10-5 తేడాతో గెలిచి క్వార్ట్సం బ్తెం ఖరారు చేసుకున్నారు. అటు మిగిలిన భారత జోడీలకు మాత్రం నిరాశే మిగిలింది. పురుషుల డబుల్స్‌లో ఆస్టియ్రా ప్లేయం జార్జెన్ మెల్జంతో కలిసి ఆడుతోన్న లియాండం పేస్ రెండో రౌాంలోనే నిష్కమ్రించాడు. జర్మన్-చెచీ జోడీ టావిూ హాస్-రాడిచీ స్టెపానెచీ 7-5 , 6-1 తేడాతో పేస్ జోడీపై గెలుపొందింది. ఇప్పటికే మహిళల విభాగంలో సానియా-బెటానెచీ జోడీ కూడా టోర్నీ నుండి నిష