గణప సముద్రంలో భూములు కోల్పోయే వారికి ప్రభుత్వపరంగా న్యాయమైన పరిహారం ఇప్పిస్తాం
రిజర్వాయర్ నిర్మాణానికి త్వరలోనే టెండర్లు
700 ఏళ్ల తర్వాత పునరుద్దరణ మరియు సామర్ద్యం పెంపు
గణపసముద్రం రిజర్వాయర్ గా మార్చడం ద్వారా 10 వేల ఎకరాలకు సాగునీరు
గణపసముద్రంలో ముంపుకు గురయిన వారి అభ్యర్థన మేరకే దీనిని రిజర్వాయర్ గా ఏర్పాటు చేస్తున్నాం
రిజర్వాయర్ గా ఏర్పాటు చేయడంతో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
ఘణపురం శివారులో 580 ఎకరాలు, వెంకటాంపల్లి శివారులో 21 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి
రిజర్వాయర్ నిర్మాణానికి అందరూ సహకరిస్తున్నారు
రిజర్వాయర్ గా మార్చడం మూలంగా వ్యవసాయ సాగుతో పాటు మత్స్యసంపద పెద్దమొత్తంలో పెరగనున్నది .. వేల మందికి అదనపు ఉపాధి లభిస్తుంది
హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలో తనను కలిసిన ఘణపురం రిజర్వాయర్ ముంపు రైతులతో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి