గద్వాలలో బంగారం చోరి
మహబూబ్‌నగర్, జనంసాక్షి:జిల్లాలోని గద్వాలలో ఓ నివాసంలో భారీ చోరీ జరిగింది. 35 తులాల బంగారం కిలో వెండి, రూ. 3.40 లక్షలను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. బాధితులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.