గర్భిణీ,బాల్యంత స్త్రీలు తప్పని సరిగా సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. సి.డి.పి.ఓ ఇంచార్జీ వినోద Inbox YEDDEDI ANIL Attachments 3:38 PM (13 minutes ago) to me కోటగిరి ఆగస్ట్ 3 జనం సాక్షి:-కోటగిరి మండల కేంద్రంలోని పలు అంగన్వాడీ కేంద్రాలలో బోధన్ డివిజన్ సి.డి.పి.ఓ ఇంచార్జీ వినోద బుధవారం రోజున తల్లి పాల వారోత్సవాలలో భాగంగా గర్భిణీ,బాల్యంత స్త్రీలకు తల్లి పాల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సి.డి.పి.ఓ ఇంచార్జీ వినోద మాట్లాడుతూ.పుట్టిన బిడ్డకు ఒక గంటలోపు తల్లి పాలను పట్టించడం వల్ల బిడ్డకు ఒక టీకా ఇప్పించిన దానితో సమానమని అన్నారు.తల్లి తన బిడ్డకు ఆరు మాసాలపాటు ఎలాంటి ఘన ఆహారంతో పాటుగా ద్రవ పదార్థాలు పెట్టకుండా తల్లి పాలను మాత్రమే పట్టించడం చేత బిడ్డకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవన్నారు.పిల్లలకు తగిన మోతాదులో తల్లి పాలు అందాలంటే తల్లులు చక్కటి సమతుల పోషకాహారం తీసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉందన్నారు.బాలింత,గర్భిణీ స్త్రీలు తమ దగ్గరిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న సమతుల ఆహారాన్ని తీసుకుంటూ క్రమం తప్పకుండా అంగన్వాడీ మెనును పాటించాలనీ వారికి సూచించారు.గర్భిణీ స్త్రీలు తప్పని సరిగా ప్రభుత్వ దవాఖానలో చెకప్ చేహించుకొంటు,డెలవరి కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల హెల్త్ సూపర్ వైజర్ కృష్ణవేణి,శ్రీలత,జ్యోతి,ఐ.సి.డి.ఎస్ సిబ్బంది అంగన్వాడీ టీచర్స్,ఆయలు,గర్భిణీ,బాలింత స్త్రీలు పాల్గొన్నారు. Attachments area
కోటగిరి ఆగస్ట్ 3 జనం సాక్షి:-కోటగిరి మండల కేంద్రంలోని పలు అంగన్వాడీ కేంద్రాలలో బోధన్ డివిజన్ సి.డి.పి.ఓ ఇంచార్జీ వినోద బుధవారం రోజున తల్లి పాల వారోత్సవాలలో భాగంగా గర్భిణీ,బాల్యంత స్త్రీలకు తల్లి పాల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సి.డి.పి.ఓ ఇంచార్జీ వినోద మాట్లాడుతూ.పుట్టిన బిడ్డకు ఒక గంటలోపు తల్లి పాలను పట్టించడం వల్ల బిడ్డకు ఒక టీకా ఇప్పించిన దానితో సమానమని అన్నారు.తల్లి తన బిడ్డకు ఆరు మాసాలపాటు ఎలాంటి ఘన ఆహారంతో పాటుగా ద్రవ పదార్థాలు పెట్టకుండా తల్లి పాలను మాత్రమే పట్టించడం చేత బిడ్డకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవన్నారు.పిల్లలకు తగిన మోతాదులో తల్లి పాలు అందాలంటే తల్లులు చక్కటి సమతుల పోషకాహారం తీసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉందన్నారు.బాలింత,గర్భిణీ స్త్రీలు తమ దగ్గరిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న సమతుల ఆహారాన్ని తీసుకుంటూ క్రమం తప్పకుండా అంగన్వాడీ మెనును పాటించాలనీ వారికి సూచించారు.గర్భిణీ స్త్రీలు తప్పని సరిగా ప్రభుత్వ దవాఖానలో చెకప్ చేహించుకొంటు,డెలవరి కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల హెల్త్ సూపర్ వైజర్ కృష్ణవేణి,శ్రీలత,జ్యోతి,ఐ.సి. డి.ఎస్ సిబ్బంది అంగన్వాడీ టీచర్స్,ఆయలు,గర్భిణీ,బాలింత స్త్రీలు పాల్గొన్నారు.