గర్భిణీలకు న్యూట్రిషన్ పోషకాహారం పై అవగాహన సదస్సు
గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 22
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో గురువారం గర్భిణీలకు మరియు బాలింతలకు న్యూట్రిషన్ పోషక ఆహారం పైన అవగాహన కల్పించడం జరిగింది పోషక ఆహారం అంటే ఏమిటి పోషక లోపం లేని గ్రామంగా ఉండాలని అవగాహన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ బాలంబాయి ఆశ వర్కర్ శ్వేత గ్రామపంచాయతీ సిబ్బంది మరియు బాలింతలు గర్భిణీలు పాల్గొన్నారు